Konaseema జిల్లాలో లంక గ్రామాల దుస్థితి ఇదీ..! | Ainavilli Flood Problems | Godavari | ABP Desam
2022-07-13
1
Konaseema Distrcit పి. గన్నవరం నియజకవర్గం అయినవిల్లి మండలంలో గోదావరి ఉద్ధృతి ప్రభావం కనిపిస్తోంది. నది రావటంతో ఎదురు బిడిం కాజ్ వే వద్ద స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు లోనవుతున్నారు.